Ads Area (ads 5)

Gaayapadda Simham Theme Song Lyrics : Tharun Bhascker, Maanasa Choudhary, Vishnu OI

Gaayapadda Simham Theme Song Lyrics today i told about this post. Gaayapadda Simham Theme song is going to be a new song of 2026. You will see Sweekar Agasthi as the singer of this song. You will see Asura as the rap and lyrics.

Gaayapadda Simham Theme Song Lyrics

Gaayapadda Simham Theme Song Lyrics

Gaayapadda Simham Theme Song Lyrics given below:

​పదం కదిలే కానీ
తీరం కనలే
తానే తనతో ఉండే
దారి మరేది
నిన్నటి దాకా బానే
వున్నారంటే మరి ఆగమయే

​అడవిలో సింహం ఊరు దాట బట్టి
తట్టా బుట్టా అన్ని సర్దుకొని సాగబట్టి
ఊరు దాటే లోపే తెల్ల పిల్లి ఎదురు పడగాయే
U-turn కొట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటి కొచ్చే
పదహారేళ్ళ ప్లాన్ లు తుప్పు లోనే కాలి పోయే
ఒక్కసారి గానే లోకమంతా మారి పోయే
ఉన్న జాబ్ కూడా అరే ఉట్టి గానే ఊడి పోయే
ఎద లో కలిగే ప్రేమ కూడా చేతి నుండి జారి పోయే

​సప్పీ లైఫ్ u-turn కొట్టాలే
ఉన్నదంతా ఒక్క సారిగా పోయేలే
ఎద లో కెరటాలే పొంగే
ఒక్క సారిగా నన్నే ముంచేలే

​గుండె పగిలి అయింది గ్లాసు
నవ్వే మొహం అయింది బాస్కు
నోటుని చూడటం మనోడి టాస్కు
డిప్రెషన్ ముంచేను వీడిని బాసు
ఒక్కే కథని చేసేనే నెరేటు
మళ్ళీ మళ్ళీ అదే రిపీటు
ఒక్కే కుర్చీ మనోడి ఫేటు
షార్ట్ అయి సర్క్యూట్ దొబ్బింది చెప్పు

​గాయపడ్డ సింహం once again
వెనకకి జరిగింది loss explain
గుండె నిండా దుఃఖం ఉన్నా
బయటకి యాక్టింగ్ ఏ బాబా
బాధ అంతా తప్పై కట్ అయిందే సీను


​Life is fucked because of the Trump-u
బిందాస్ ఉండే లైఫ్ ఏ అయిందే గంపు
Life is fucked because of the Trump-u
బిందాస్ ఉండే లైఫ్ అరే అయిందే గంపు

You can listen to this song on YouTube.

Post a Comment

0 Comments

Top Post Ad (ads 4)

Bottom Post Ad (ads 1)

Ads Area (ads 3)