Mamidi Konala Meena MP3, Mamidi Konala Meena Lyrics today i told about this post.
Mamidi Konala Meena MP3
You can listen to the mp3 of the song "Mamidi Konala Meena" on YouTube.
Mamidi Konala Meena Lyrics
మామిడి కోనల మీనా.. నా బంగారు వన్నెల మీనా
నీ మీద మనసాయే మీనా.. నను ఏలుకోవమ్మ మీనా
మామిడి కోనల మీనా.. నా బంగారు వన్నెల మీనా
నీ మీద మనసాయే మీనా.. నను ఏలుకోవమ్మ మీనా
పెట్టుకున్నావు నువ్వు మల్లెపూల దండ
మల్లెపూల తావికి మనసు ఆగదయ్యో
నీ అందం చూడగనే కన్నులు ఆగవయ్యో
మామిడి కోనల మీనా.. నా బంగారు వన్నెల మీనా
సిరిసిల్ల వెళ్ళి నేను సింగారాలు తెస్తా..
నీ కాళ్ళకు గజ్జెలు మెడకు గొలుసు తెస్తా
మెడలోని గొలుసు నీకు మెరుపులు పూయించా
కాళ్ళలోని గజ్జెలు కమ్మని మువ్వాడించా
మామిడి కోనల మీనా.. నా బంగారు వన్నెల మీనా
నీ మీద మనసాయే మీనా.. నను ఏలుకోవమ్మ మీనా
మామిడి కోనల మీనా.. నా బంగారు వన్నెల మీనా
నను ఏలుకోవమ్మ మీనా..